Monday, 22 June 2026
  • Home  
  • శివసేన (యూబీటీ)కి భారీ షాక్ – మరో ఇద్దరు ఎంపీలు షిండే వర్గంలోకి
- Featured

శివసేన (యూబీటీ)కి భారీ షాక్ – మరో ఇద్దరు ఎంపీలు షిండే వర్గంలోకి

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన (యూబీటీ)కి చెందిన హింగోలి ఎంపీ నాగేశ్ పాటిల్ అష్టికర్, ధారాశివ్ ఎంపీ ఓంరాజే నింబాల్కర్ ఎక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరనున్నట్లు ప్రకటించారు. అభివృద్ధి నిధులు అందకపోవడం, పార్టీ నాయకత్వం తమపై అవమానకర వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. ఇప్పటికే శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు విడిపోయి ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడుతున్నాయి. ఈ పరిణామాన్ని షిండే “ఆపరేషన్ టైగర్ విజయవంతమైంది” అని వ్యాఖ్యానించగా, ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.