ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం ఎం నాగులపల్లి లో ఎన్డీఏ కూటమి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభ గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ,ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేను మీ నాయకుడిని కాదు మీ శ్రామికుడిని మీ సేవకుడిని కార్మికుడిని ఏప్పుడు మీకు అందుబాటులో ఉంటూ మీకు సేవ చేస్తానని మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు రుణం తీర్చుకుంటానని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం దిశగా దూసుకెళుతుందని ప్రజలందరూ గమనించి కూటమి పార్టీకి బాసటగా నిలవాలని ఆయన కోరారు.

నాయకుడిని కాదు శ్రామికుడిని ఎమ్మెల్యే మద్దిపాటి