Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ప్రొద్దుటూరు: పోక్సో కేసులో నాన్ బెయిల్ వారెంట్ జారీ!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రొద్దుటూరు: పోక్సో కేసులో నాన్ బెయిల్ వారెంట్ జారీ!

వార్త ముఖ్యాంశాలు

  • ప్రొద్దుటూరు: స్థానిక అమృతనగర్కు చెందిన బోనాల సుదర్శన రావుపై కడప పోక్సో కోర్టు నాన్ బెయిల్ వారెంట్ జారీ చేసింది.
  • దీంతో నిందితుడు వెంటనే సరెండర్ కావాలని ప్రొద్దుటూరు 2 టౌన్ సీఐ వంశీనాథ్ ఆదేశించారు.
  • నిందితుని ఆచూకీ తెలిసినవారు సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు.

ప్రొద్దుటూరు: స్థానిక అమృతనగర్కు చెందిన బోనాల సుదర్శన రావుపై కడప పోక్సో కోర్టు నాన్ బెయిల్ వారెంట్ జారీ చేసింది. దీంతో నిందితుడు వెంటనే సరెండర్ కావాలని ప్రొద్దుటూరు 2 టౌన్ సీఐ వంశీనాథ్ ఆదేశించారు. నిందితుని ఆచూకీ తెలిసినవారు సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *