✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంగోపవరం గ్రామంలో ఇటీవల కూలిపోయిన ప్రభుత్వ భవనాన్ని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాడు వెంకటరాజు పరిశీలించారు.
ఎస్సీ కమిటీ హాల్ నిర్మాణస్థలం పరిశీలించి భవన నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని విద్యార్థుల భద్రత మెరుగైన విద్య వాతావరణ కోసం ఠాగూర్ కెమికల్ కంపెనీ సి ఎస్ ఆర్ నిధులతో నూతన భవనాన్ని నిర్మించేందుకు అధికారులతో గ్రామ నాయకులతో చర్చించారు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు
End


