ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ నెల్లూరు పర్యటనకు విచ్చేశారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ 10, 11 మరియు 12వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్ల, పలువురు ఎమ్మెల్యేలు మరియు యూనివర్సిటీ అధికారులు పాల్గొని గవర్నర్‌కు అపూర్వ స్వాగతం పలికారు.

నెల్లూరులో గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఘన స్వాగతం!