Tuesday, 16 June 2026
  • Home  
  • *నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.*
- News

*నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.*

*నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.* *బుధవారం నాడు ప్రధాని మోదీ అధ్యక్షతన NDA సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌.* *మోదీ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సమావేశం.* *త్వరలో కేంద్ర కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణపై చర్చించే అవకాశం.*

*నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.*

*బుధవారం నాడు ప్రధాని మోదీ అధ్యక్షతన NDA సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌.*

*మోదీ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సమావేశం.*

*త్వరలో కేంద్ర కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణపై చర్చించే అవకాశం.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.