*నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.*
*బుధవారం నాడు ప్రధాని మోదీ అధ్యక్షతన NDA సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్.*
*మోదీ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సమావేశం.*
*త్వరలో కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణపై చర్చించే అవకాశం.*

