ప్రతిపక్ష ఇండియా కూటమి సమావేశానికి 23 రాజకీయ పార్టీలు హాజరవుతాయని కాంగ్రెస్ వెల్లడించింది. కొన్ని పార్టీలు హాజరు కాలేకపోయినా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తమ మద్దతు కొనసాగుతుందని పేర్కొన్నాయి. రాబోయే రాజకీయ వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి.

- News
ఇండియా కూటమి సమావేశానికి 23 పార్టీలు హాజరు