ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక ఫిర్యాదు పరిష్కార శిబిరాలు నిర్వహిస్తున్నారు. వివిధ శాఖల అధికారులు నేరుగా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు.
భూమి, పింఛన్లు, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలపై వెంటనే స్పందించే చర్యలు చేపడుతున్నారు.
ప్రజలకు పారదర్శక సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.


