Saturday, 6 June 2026
  • Home  
  • బీహార్ శాసన మండలి ఎన్నికలకు ఎన్డీయే అభ్యర్థుల ప్రకటన
- News

బీహార్ శాసన మండలి ఎన్నికలకు ఎన్డీయే అభ్యర్థుల ప్రకటన

బీహార్ శాసన మండలి ఎన్నికల కోసం ఎన్డీయే కూటమి ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించింది. జనతాదళ్ (యునైటెడ్) నాలుగు, బీజేపీ నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ కూడా అభ్యర్థుల జాబితాలో ఉండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.