సరిహద్దు భద్రత, వాణిజ్యం మరియు ప్రాంతీయ స్థిరత్వం అంశాల్లో భారత్, మయన్మార్ మధ్య సహకారం మరింత బలోపేతం అవుతోంది. అక్రమ రవాణా, సరిహద్దు నేరాల నివారణకు ఉమ్మడి చర్యలు చేపట్టాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

- News
భారత్-మయన్మార్ సహకారానికి కొత్త ఊపు