వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, ఎరువుల సరఫరా, పంటల బీమా వంటి అంశాలపై రైతులు పలు రాష్ట్రాల్లో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రైతుల డిమాండ్లను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

- News
రైతుల సమస్యలపై కేంద్రం దృష్టి