Monday, 1 June 2026
  • Home  
  • *కోడేరు మండలం, నాగులపల్లి గ్రామ పెద్దలందరికీ నమస్కారములు 🙏*
- నాగర్‌కర్నూల్

*కోడేరు మండలం, నాగులపల్లి గ్రామ పెద్దలందరికీ నమస్కారములు 🙏*

ఆహ్వానము *కోడేరు మండలం, నాగులపల్లి గ్రామ పెద్దలందరికీ నమస్కారములు 🙏* గౌరవ ఉప సర్పంచ్, గౌరవ వార్డు సభ్యులందరికి”, గ్రామ అధికారులందరికి, గ్రామ పెద్దలకు, మహిళా సంఘం సభ్యులకు,గ్రామ ప్రజలకు, గ్రామ యువతీ యువకులకు తెలియజేయునది ఏమనగా. తేదీ :02-06-2026 మంగళవారం రోజున ఉదయం 8.30 AM గంటలకు గ్రామ పంచాయతి కార్యాలయం దగ్గర ” తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం” సందర్భంగా *” *జాతీయ పతాక “* ఆవిష్కరణ కలదు. కావున అందరూ సకాలంలో హాజరు కాగలరు అని కోరుతున్నాము. ఇట్లు *మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి* *నాగులపల్లి గ్రామ సర్పంచ్* *మీ దూపం అంజనేయులు*✍️ *నాగులపల్లి గ్రామపంచాయతీ 3వ వార్డు మెంబర్*

ఆహ్వానము

*కోడేరు మండలం, నాగులపల్లి గ్రామ పెద్దలందరికీ నమస్కారములు 🙏*

గౌరవ ఉప సర్పంచ్, గౌరవ వార్డు సభ్యులందరికి”, గ్రామ అధికారులందరికి, గ్రామ పెద్దలకు, మహిళా సంఘం సభ్యులకు,గ్రామ ప్రజలకు, గ్రామ యువతీ యువకులకు తెలియజేయునది ఏమనగా. తేదీ :02-06-2026 మంగళవారం రోజున ఉదయం 8.30 AM గంటలకు గ్రామ పంచాయతి కార్యాలయం దగ్గర ” తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం” సందర్భంగా *” *జాతీయ పతాక “* ఆవిష్కరణ కలదు.

కావున అందరూ సకాలంలో హాజరు కాగలరు అని కోరుతున్నాము.

ఇట్లు
*మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి*
*నాగులపల్లి గ్రామ సర్పంచ్*

*మీ దూపం అంజనేయులు*✍️
*నాగులపల్లి గ్రామపంచాయతీ 3వ వార్డు మెంబర్*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.