నెల్లూరు నగరంలోని భగత్‌సింగ్ కాలనీ సచివాలయాల్లో తీవ్ర సిబ్బంది కొరతను తీర్చాలని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల డిమాండ్ చేశారు. 15 మంది ఉండాల్సిన చోట ముగ్గురే ఉండటంతో 2,700 కుటుంబాలకు సేవలు అందడం లేదని మండిపడ్డారు. గాంధీ బొమ్మ సెంటర్ డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
Uploaded Video:


