నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం విద్యార్థులు, వారి కుటుంబాలను తీవ్రంగా కలచివేసిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పరీక్షల నిర్వహణలో ఎన్‌టీఏ సంస్థాగత లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది

- News
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆందోళన