Monday, 1 June 2026
  • Home  
  • నెల్లూరు : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నెల్లూరు మీదుగా ప్రత్యేక రైళ్లు!
- News

నెల్లూరు : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నెల్లూరు మీదుగా ప్రత్యేక రైళ్లు!

వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తాంబరం-సంత్రాగచ్చి, తాంబరం-బోడినాయకనూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి మీదుగా రాకపోకలు సాగిస్తాయి. జూన్ 14 వరకు అందుబాటులో ఉండే ఈ వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ముందస్తు రిజర్వేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఎంతో ఊరట లభించనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.