Sunday, 31 May 2026
  • Home  
  • గ్రామంలో దొండపూడి కొత్త పేట పాత పేట గోంతాలమ్మ కమిటీ వారుమాల మాటిన్ ఆట ఆడించడం
- E-పేపర్

గ్రామంలో దొండపూడి కొత్త పేట పాత పేట గోంతాలమ్మ కమిటీ వారుమాల మాటిన్ ఆట ఆడించడం

✍️SM. Basha పున్నమి సీనియర్ రిపోర్టర్ తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడి గ్రామంలో దొండపూడి కొత్త పేట పాత పేట గోంతాలమ్మ కమిటీ వారు 31-5-2025 మాల మాటిన్ ఆట ఆడించడం జరిగింది.. ఇరు పేటల పెద్దలు కుంపట్ల ఏసు , తొర్లపాటి నాగసుబ్బారావు, పెంటపాటి వెంకటేష్ ,గుత్తల కృష్ణ ,యూత్ కమిటీ తొర్లపాటి శ్రీను, గుత్తల తాతయ్య ,వజ్రపు చిన్నిబాబు, కాటూరి వెంకన్నబాబు, బొంతు శ్రీను ఆధ్వర్యంలో ఈ ఆట ఆడించడం జరిగింది ఆట ఆడిన వారు మల్లారెడ్డి వెంకటేష్ గారి కుమారులు గిరికృష్ణ భాను ప్రసాద్ లు టీమ్ లీడర్లు సమక్షంలో ఈ ఆట ఆడడం జరిగింది. అధికసంఖ్యలో ప్రజలు ఆటలను తిలకించాటానికి ఎండ వేడిని తట్టుకునీ మరీ హాజరయ్యారు. End Uploaded Video:

✍️SM. Basha
పున్నమి సీనియర్ రిపోర్టర్

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడి గ్రామంలో దొండపూడి కొత్త పేట పాత పేట గోంతాలమ్మ కమిటీ వారు 31-5-2025 మాల మాటిన్ ఆట ఆడించడం జరిగింది.. ఇరు పేటల పెద్దలు కుంపట్ల ఏసు , తొర్లపాటి నాగసుబ్బారావు, పెంటపాటి వెంకటేష్ ,గుత్తల కృష్ణ ,యూత్ కమిటీ తొర్లపాటి శ్రీను, గుత్తల తాతయ్య ,వజ్రపు చిన్నిబాబు, కాటూరి వెంకన్నబాబు, బొంతు శ్రీను ఆధ్వర్యంలో ఈ ఆట ఆడించడం జరిగింది ఆట ఆడిన వారు మల్లారెడ్డి వెంకటేష్ గారి కుమారులు గిరికృష్ణ భాను ప్రసాద్ లు టీమ్ లీడర్లు సమక్షంలో ఈ ఆట ఆడడం జరిగింది. అధికసంఖ్యలో ప్రజలు ఆటలను తిలకించాటానికి ఎండ వేడిని తట్టుకునీ మరీ హాజరయ్యారు.

End

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.