Saturday, 30 May 2026
  • Home  
  • బిజినపల్లి : ఉపాధి పనుల నాణ్యత పాటించాలి: టీఏ ప్రవీణ్‌కుమార్‌
- నాగర్‌కర్నూల్

బిజినపల్లి : ఉపాధి పనుల నాణ్యత పాటించాలి: టీఏ ప్రవీణ్‌కుమార్‌

బిజినేపల్లి: మండల పరిధిలోని అల్లిపూర్‌ గ్రామ పంచాయతీలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పాటు కాలువల పూడికతీత పనులను శనివారం టెక్నికల్‌ అసిస్టెంట్‌ (టీఏ) ప్రవీణ్‌కుమార్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పని ప్రదేశాన్ని సందర్శించిన ఆయన, కూలీల మస్టర్లను పేరుపేరునా చదివి వినిపించారు. అనంతరం మాట్లాడుతూ.. కూలీలు కొలతల ప్రకారం పనులు చేసి పూర్తి వేతనం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌తో పాటు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.