Thursday, 28 May 2026
  • Home  
  • సంగం – కొరిమెర్ల రహదారిలో ప్రమాదకర మలుపు వద్ద పోలీసుల ప్రత్యేక చర్యలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సంగం – కొరిమెర్ల రహదారిలో ప్రమాదకర మలుపు వద్ద పోలీసుల ప్రత్యేక చర్యలు

సంగం..రోడ్డు ప్రమాదాల నివారణకు రంగంలోకి దిగిన ఎస్సై భోజ్యా నాయక్. వాహనదారుల భద్రతే లక్ష్యంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్లపొదలు, చెట్ల తొలగింపు. మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకుండా ఉన్న అడ్డంకులను తొలగించిన ఎస్సై భోజ్యా నాయక్ మలుపుల వద్ద వాహనదారులు తప్పనిసరిగా వేగ నియంత్రణ పాటించాలి: ఎస్సై భోజ్యా నాయక్. అతివేగం ప్రాణాంతకం.. రాత్రి వేళల్లో మరింత అప్రమత్తంగా వాహనాలు నడపాలని ఎస్సై హెచ్చరిక.

సంగం..రోడ్డు ప్రమాదాల నివారణకు రంగంలోకి దిగిన ఎస్సై భోజ్యా నాయక్.
వాహనదారుల భద్రతే లక్ష్యంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్లపొదలు, చెట్ల తొలగింపు.
మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకుండా ఉన్న అడ్డంకులను తొలగించిన ఎస్సై భోజ్యా నాయక్
మలుపుల వద్ద వాహనదారులు తప్పనిసరిగా వేగ నియంత్రణ పాటించాలి: ఎస్సై భోజ్యా నాయక్.
అతివేగం ప్రాణాంతకం.. రాత్రి వేళల్లో మరింత అప్రమత్తంగా వాహనాలు నడపాలని ఎస్సై హెచ్చరిక.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.