Wednesday, 27 May 2026
  • Home  
  • ఆదానీ పవర్ సరికొత్త మైలురాయి
- Featured

ఆదానీ పవర్ సరికొత్త మైలురాయి

ఆదానీ పవర్ (Adani Power) సరికొత్త మైలురాయిని అందుకుంది. దేశంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ఇన్ఫోసిస్ (Infosys)ను అధిగమించి 11వ స్థానానికి చేరింది. ఈ ఏడాది కంపెనీ మార్కెట్ విలువ 68% వృద్ధి చెంది ₹4.85 లక్షల కోట్లకు చేరగా, ఇన్ఫోసిస్ ₹4.72 లక్షల కోట్లకు పరిమితమైంది. బుధవారం ట్రేడింగ్‌లో ఆదానీ పవర్ షేరు 3% పెరిగి ₹252 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఈ షేరు వారం వ్యవధిలో 13%, నెలలో 126%, ఆరు నెలల్లో 384%, ఏడాదిలో 1213% పెరిగింది. పారిశ్రామిక, గృహ అవసరాలకు విద్యుత్ డిమాండ్ పెరగడం, బొగ్గు కొరత లేకపోవడం ఈ వృద్ధికి కారణాలుగా నిలిచాయి.

ఆదానీ పవర్ (Adani Power) సరికొత్త మైలురాయిని అందుకుంది. దేశంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ఇన్ఫోసిస్ (Infosys)ను అధిగమించి 11వ స్థానానికి చేరింది. ఈ ఏడాది కంపెనీ మార్కెట్ విలువ 68% వృద్ధి చెంది ₹4.85 లక్షల కోట్లకు చేరగా, ఇన్ఫోసిస్ ₹4.72 లక్షల కోట్లకు పరిమితమైంది.

బుధవారం ట్రేడింగ్‌లో ఆదానీ పవర్ షేరు 3% పెరిగి ₹252 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఈ షేరు వారం వ్యవధిలో 13%, నెలలో 126%, ఆరు నెలల్లో 384%, ఏడాదిలో 1213% పెరిగింది. పారిశ్రామిక, గృహ అవసరాలకు విద్యుత్ డిమాండ్ పెరగడం, బొగ్గు కొరత లేకపోవడం ఈ వృద్ధికి కారణాలుగా నిలిచాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.