ప్రొద్దుటూరులో మంగళవారం సాయింత్రం టీడీపీలోని రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. రాళ్ల దాడులు చేసుకున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రొద్దుటూరుకు అదనపు బలగాలను పంపారు. కడప నుంచి వచ్చిన AR పోలీసులను టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్ ఇంటి వద్ద, SS మాల్ వద్ద బందోబస్తు ఉంచారు. 3 టౌన్ సీఐ రామాంజనేయుడు, ఎస్ఐలు సంజీవరెడ్డి, మొహిద్దీన్ పర్యవేక్షిస్తున్నారు.

ప్రొద్దుటూరుకు అదనపు బలగాలు రాక.!