Tuesday, 26 May 2026
  • Home  
  • 🚀 ‘3-F’ మంత్రం: ఆర్థిక రక్షణే లక్ష్యం!
- News

🚀 ‘3-F’ మంత్రం: ఆర్థిక రక్షణే లక్ష్యం!

ముంబై:- అంతర్జాతీయ అనిశ్చితులు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశ ఆర్థిక రక్షణ కోసం ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘3-Fs’ (ఫ్యూయల్, ఫెర్టిలైజర్, ఫారెక్స్) పొదుపును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గట్టిగా సమర్థించారు. నిరాశావాదం వద్దు: దేశీయ ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉందని, జీఎస్‌టీ వసూళ్లు, వాహన విక్రయాలు సానుకూలంగా ఉన్నాయని.. ప్రజల్లో అనవసర భయాలు సృష్టించవద్దని మంత్రి హితవు పలికారు. ₹1 లక్ష కోట్ల ప్రభావం: డీజిల్, పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం కోత వల్ల ఖజానాపై దాదాపు లక్ష కోట్ల వరకు ప్రభావం పడనుంది. MSMEలకు ఊరట: దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ₹8.1 లక్షల కోట్ల బకాయిలను, ప్రభుత్వ రంగ సంస్థలు 45 రోజులలోపు వెంటనే చెల్లించాలని ఆదేశించారు. అప్పుడే మధ్యతరగతి బాగుండి ‘వికసిత్ భారత్’ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

ముంబై:- అంతర్జాతీయ అనిశ్చితులు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశ ఆర్థిక రక్షణ కోసం ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘3-Fs’ (ఫ్యూయల్, ఫెర్టిలైజర్, ఫారెక్స్) పొదుపును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గట్టిగా సమర్థించారు.

నిరాశావాదం వద్దు: దేశీయ ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉందని, జీఎస్‌టీ వసూళ్లు, వాహన విక్రయాలు సానుకూలంగా ఉన్నాయని.. ప్రజల్లో అనవసర భయాలు సృష్టించవద్దని మంత్రి హితవు పలికారు.

₹1 లక్ష కోట్ల ప్రభావం: డీజిల్, పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం కోత వల్ల ఖజానాపై దాదాపు లక్ష కోట్ల వరకు ప్రభావం పడనుంది.

MSMEలకు ఊరట: దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ₹8.1 లక్షల కోట్ల బకాయిలను, ప్రభుత్వ రంగ సంస్థలు 45 రోజులలోపు వెంటనే చెల్లించాలని ఆదేశించారు. అప్పుడే మధ్యతరగతి బాగుండి ‘వికసిత్ భారత్’ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.