Tuesday, 26 May 2026
  • Home  
  • NGKL: మర్రి జనార్దన్ రెడ్డి అల్టిమేటం: మెడలు వంచిన అధికారులు
- నాగర్‌కర్నూల్

NGKL: మర్రి జనార్దన్ రెడ్డి అల్టిమేటం: మెడలు వంచిన అధికారులు

నాగర్‌కర్నూల్ : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హెచ్చరికతో పీఏసీఎస్, మార్క్‌ఫెడ్ అధికారులు దిగివచ్చారు. రైతుల ట్రాక్టర్లలో ఉన్న మొక్కజొన్న బస్తాలను అన్‌లోడ్ చేయకపోతే లారీలను బంద్ చేయిస్తానని, గోదాం వద్దే బైఠాయిస్తానని ఆయన అల్టిమేటం జారీ చేశారు. దీనితో దిగివచ్చిన అధికారులు వెంటనే స్పందించారు. గోదాం వెలుపల వేచి ఉన్న రైతుల ట్రాక్టర్లలోని మొత్తం మొక్కజొన్న ధాన్యం బస్తాలను తక్షణమే అన్‌లోడింగ్ చేయించారు. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. Uploaded Video:

నాగర్‌కర్నూల్ : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హెచ్చరికతో పీఏసీఎస్, మార్క్‌ఫెడ్ అధికారులు దిగివచ్చారు. రైతుల ట్రాక్టర్లలో ఉన్న మొక్కజొన్న బస్తాలను అన్‌లోడ్ చేయకపోతే లారీలను బంద్ చేయిస్తానని, గోదాం వద్దే బైఠాయిస్తానని ఆయన అల్టిమేటం జారీ చేశారు. దీనితో దిగివచ్చిన అధికారులు వెంటనే స్పందించారు. గోదాం వెలుపల వేచి ఉన్న రైతుల ట్రాక్టర్లలోని మొత్తం మొక్కజొన్న ధాన్యం బస్తాలను తక్షణమే అన్‌లోడింగ్ చేయించారు. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.