Tuesday, 26 May 2026
  • Home  
  • పరిశ్రమల హబ్‌గా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పరిశ్రమల హబ్‌గా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జిల్లా త్వరలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా మారనుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. పడుగుపాడులో ఏర్పాటు కానున్న నూతన ఎంఎస్ఎంఈ (MSME) పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. కేవలం పది నెలల్లోనే కోవూరు నియోజకవర్గానికి రూ.13వేల కోట్ల పెట్టుబడులు రావడం గర్వకారణమని, ఇఫ్యో కిసాన్ సెజ్ వంటి ప్రాంతాల్లో మరిన్ని పరిశ్రమలు రానున్నాయని వారు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.