Monday, 25 May 2026
  • Home  
  • రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి ఘాట్ ల అభివృద్ధి పనులు పరిశీలిస్తున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
- తూర్పు గోదావరి

రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి ఘాట్ ల అభివృద్ధి పనులు పరిశీలిస్తున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి  ✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు  న్యూస్ రిపోర్టర్. అనపర్తి, 25 మే (పున్నమి ప్రతినిధి): రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ లో ఘాట్‌ల అభివృద్ధి, పారిశుధ్యం, భక్తుల భద్రత, సౌకర్యాలు, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలపై ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి పరిశీలించి, ఘాట్స్ అభివృద్ధి, కాలుష్య నియంత్రణపై పలు సూచనలు ఇస్తున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి 

✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు 

న్యూస్ రిపోర్టర్.

అనపర్తి, 25 మే (పున్నమి ప్రతినిధి): రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ లో ఘాట్‌ల అభివృద్ధి, పారిశుధ్యం, భక్తుల భద్రత, సౌకర్యాలు, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలపై ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి పరిశీలించి, ఘాట్స్ అభివృద్ధి, కాలుష్య నియంత్రణపై పలు సూచనలు ఇస్తున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.