ముస్తాబాద్ మే 23 పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చీటి సునీత–వెంకట నర్సింగరావు దంపతులు విద్యార్థులకు మెమెంటోలు అందజేసి అభినందనలు తెలిపారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగి గ్రామానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాటాకర్ల ప్రభాకర్, గ్రామ కార్యదర్శి చిరంజీవి ఉషా, వార్డు సభ్యులు కాసులవాడ శ్రీనివాస్, ఎదునూరి శ్రీలత–శ్రీనివాస్, వంగూరి లావణ్య–కిషన్, యూత్ నాయకుడు వంగూరి దిలీప్, చెక్కపల్లి వెంకటేష్, ఆంజనేయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. యూత్ నాయకులు, గ్రామస్తులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

గూడూరులో మెరిట్ విద్యార్థులకు ఘన సన్మానం – జ్ఞాపికలు అందజేసిన సర్పంచ్ దంపతులు
ముస్తాబాద్ మే 23 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చీటి సునీత–వెంకట నర్సింగరావు దంపతులు విద్యార్థులకు మెమెంటోలు అందజేసి అభినందనలు తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగి గ్రామానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాటాకర్ల ప్రభాకర్, గ్రామ కార్యదర్శి చిరంజీవి ఉషా, వార్డు సభ్యులు కాసులవాడ శ్రీనివాస్, ఎదునూరి శ్రీలత–శ్రీనివాస్, వంగూరి లావణ్య–కిషన్, యూత్ నాయకుడు వంగూరి దిలీప్, చెక్కపల్లి వెంకటేష్, ఆంజనేయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. యూత్ నాయకులు, గ్రామస్తులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

