గూడూరు
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వేతన సవరణ, బకాయిల చెల్లింపు, ఉద్యోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నాయకులు కోరారు. విద్యుత్ బస్సుల కొనుగోలు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఉద్యోగుల సమస్యలపై ఎన్‌ఎంయూ నిరసన | జి. రత్నాకర్
గూడూరు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వేతన సవరణ, బకాయిల చెల్లింపు, ఉద్యోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నాయకులు కోరారు. విద్యుత్ బస్సుల కొనుగోలు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

