ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర విమర్శలు చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్థాన్ సైన్యం జరిపిన దాడుల్లో వందలాది మంది పౌరులు మృతి చెందిన విషయాన్ని భారత్ ప్రస్తావించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అమాయకులపై దాడులు చేసే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరమని భారత ప్రతినిధి వ్యాఖ్యానించారు. 1971లో జరిగిన చర్యలను కూడా గుర్తుచేస్తూ పాకిస్థాన్‌పై విమర్శలు గుప్పించారు. జమ్మూకశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించిన పాకిస్థాన్‌కు భారత్ గట్టి సమాధానం ఇచ్చింది. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర విమర్శలు