Tuesday, 19 May 2026
  • Home  
  • ఉపాధి కూలీలకు చిట్టిబాబు మజ్జిగ పంపిణీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉపాధి కూలీలకు చిట్టిబాబు మజ్జిగ పంపిణీ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 19 (పున్నమి ప్రతినిధి) ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మనుబోలు మండలం కాగితాలపూరు గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు టిడిపి సర్వేపల్లి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చెల్లగిరి చిట్టిబాబు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 19 నుంచి 24 వరకు కూలీలకు ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ, రాగి జావా, షర్బత్, నిమ్మకాయ నీళ్లు అందజేస్తామని తెలిపారు. సహకరించిన గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 19 (పున్నమి ప్రతినిధి)
ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మనుబోలు మండలం కాగితాలపూరు గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు టిడిపి సర్వేపల్లి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చెల్లగిరి చిట్టిబాబు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 19 నుంచి 24 వరకు కూలీలకు ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ, రాగి జావా, షర్బత్, నిమ్మకాయ నీళ్లు అందజేస్తామని తెలిపారు. సహకరించిన గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.