Tuesday, 19 May 2026
  • Home  
  • నీట్ పరీక్ష పేపర్ లీక్‌ కలకలం.. కోచింగ్ సెంటర్ యజమాని అరెస్ట్!
- విద్య విజ్ఞానం

నీట్ పరీక్ష పేపర్ లీక్‌ కలకలం.. కోచింగ్ సెంటర్ యజమాని అరెస్ట్!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET-UG 2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక ముందడుగు వేసింది. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన ప్రముఖ కోచింగ్ సెంటర్ యజమాని శివరాజ్ మోటేగావంకర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన నిర్వహిస్తున్న కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు తొమ్మిది శాఖలు ఉన్నట్లు సమాచారం. విచారణలో భాగంగా నిర్వహించిన దాడుల్లో అసలు పరీక్షలో వచ్చిన ప్రశ్నలతో సమానమైన కెమిస్ట్రీ ప్రశ్నాపత్రం లభ్యమైంది. ఇప్పటికే పలువురు ఉపాధ్యాయులు, మధ్యవర్తులు మరియు ఇతర వ్యక్తులను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. పరీక్షల పారదర్శకతపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.