LM గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పాములపాటి రాజేష్ గారు ఆదివారం (17-05-2026) స్వర్గస్తులైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణ వార్తతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, వ్యాపార వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు ఆయనకు నివాళులు అర్పిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

పాములపాటి రాజేష్ ఇక లేరు