హైదరాబాద్: సైబర్ మోసం కేసులో సైబరాబాద్ పోలీసులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆరుగురిని అరెస్టు చేశారు. బ్యాంకు అధికారులమని నమ్మబలికి, వెరిఫికేషన్ పేరుతో బాధితులను సంప్రదించి వాయిస్ ఫిషింగ్ కాల్స్, సిమ్ మానిప్యులేషన్, ఓటీపీ డైవర్షన్ ద్వారా సుమారు ₹77.75 లక్షలు మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నివాసాల నుంచి ₹15 లక్షల నగదు, బ్యాంకు లేబుల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

సైబర్ మోసం — సైబరాబాద్ పోలీసులు