Saturday, 16 May 2026
  • Home  
  • ప్రొద్దుటూరు: టౌన్ బ్యాంక్పై ఆరోపణలు.. ఛైర్మన్ ఎక్కడ?
- కడప

ప్రొద్దుటూరు: టౌన్ బ్యాంక్పై ఆరోపణలు.. ఛైర్మన్ ఎక్కడ?

ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్ ఎస్ఎస్ మాల్కు రుణాల మంజూరులో నిబంధనలు పాటించలేదని టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో ఆరోపించారు. ఈ ఆరోపణలపై బ్యాంక్ ఛైర్మన్ హోదాలో బొగ్గుల సుబ్బారెడ్డి వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే నిన్నటి రోజున బ్యాంక్ మాజీ ఛైర్మన్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి నిబంధనల మేరకే రుణాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఛైర్మన్ మాత్రం స్పందించలేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.