Saturday, 16 May 2026
  • Home  
  • సింగిల్ యూజ్ డిస్పోజబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం: కమిషనర్
- కడప

సింగిల్ యూజ్ డిస్పోజబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం: కమిషనర్

ప్రొద్దుటూరు: నిషేధిత సింగిల్ యూజ్ డిస్పోజబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తుల విక్రయాలపై శనివారం స్థానిక మున్సిపల్ కమిషనర్ రవిచంద్రా రెడ్డి తనిఖీలు నిర్వహించారు. డిస్పోజబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తుల దుకాణాలు, హోటళ్ళు, టీ స్టాళ్లు వద్దకు వెళ్లి అవగాహన కల్పించారు. వాటి విక్రయాలు, వినియోగం జరిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాటి వాడకం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.