Saturday, 15 August 2026
  • Home  
  • చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఘనంగా 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
- తిరుపతి

చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఘనంగా 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

తిరుపతి రూరల్ మండలం ఆగస్టు 15 పున్నమి ప్రతినిధి తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని . ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగఫలం మన ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నాంది : ఎమ్మెల్యే . అధికారులతో కలసి జాతీయ జెండాను ఆవిష్కరించి … జాతీయ గీతం ఆలపించిన ఎమ్మెల్యే . అక్కడ ఉన్న సిబ్బందికి, పోలీసులకు, కూటమి నాయకులకు చాక్లెట్లు పంచి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని ఈ కార్యక్రమంలో తహసిల్దార్ , కార్యాలయ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.

తిరుపతి రూరల్ మండలం ఆగస్టు 15 పున్నమి ప్రతినిధి

తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని . ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగఫలం మన ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నాంది : ఎమ్మెల్యే .
అధికారులతో కలసి జాతీయ జెండాను ఆవిష్కరించి … జాతీయ గీతం ఆలపించిన ఎమ్మెల్యే .
అక్కడ ఉన్న సిబ్బందికి, పోలీసులకు, కూటమి నాయకులకు చాక్లెట్లు పంచి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ , కార్యాలయ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.