Friday, 15 May 2026
  • Home  
  • దుత్తలూరులో పోలీసుల విస్తృత కార్డన్ & సెర్చ్ – 17 బైకులు స్వాధీనం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరులో పోలీసుల విస్తృత కార్డన్ & సెర్చ్ – 17 బైకులు స్వాధీనం

దుత్తలూరులో పోలీసుల విస్తృత కార్డన్ & సెర్చ్ – 17 బైకులు స్వాధీనం జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు దుత్తలూరు మండలంలోని కరెంట్ ఆఫీస్ కాలనీ, fb దండలపల్లి కాలనీలలో పోలీసులు విస్తృత కార్డన్ & సెర్చ్ నిర్వహించారు. తనిఖీల సమయంలో సరైన పత్రాలు లేని 17 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు సైబర్ మోసాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, హెల్మెట్ వినియోగం, రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని అధికారులు ప్రజలను కోరారు.

దుత్తలూరులో పోలీసుల విస్తృత కార్డన్ & సెర్చ్ – 17 బైకులు స్వాధీనం
జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు దుత్తలూరు మండలంలోని కరెంట్ ఆఫీస్ కాలనీ, fb దండలపల్లి కాలనీలలో పోలీసులు విస్తృత కార్డన్ & సెర్చ్ నిర్వహించారు. తనిఖీల సమయంలో సరైన పత్రాలు లేని 17 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు సైబర్ మోసాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, హెల్మెట్ వినియోగం, రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని అధికారులు ప్రజలను కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.