కడప జిల్లా గండి క్షేత్రంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. మహాకుంభాభిషేక కార్యక్రమాల్లో పాల్గొని, ₹28 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గండి క్షేత్రాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
Uploaded Video:


