Monday, 11 May 2026
  • Home  
  • డ్రోన్ నిఘాతో నేరాల నియంత్రణకు ఎస్పీ అజిత వేజెండ్ల కట్టుదిట్టమైన చర్యలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డ్రోన్ నిఘాతో నేరాల నియంత్రణకు ఎస్పీ అజిత వేజెండ్ల కట్టుదిట్టమైన చర్యలు

డ్రోన్ నిఘాతో నేరాల నియంత్రణకు ఎస్పీ అజిత వేజెండ్ల కట్టుదిట్టమైన చర్యలు SPS నెల్లూరు జిల్లాలో నేరాల నియంత్రణకు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు డ్రోన్ నిఘాను మరింత విస్తరించారు. క్రైమ్ ప్రోన్ ప్రాంతాలు, పట్టణాలు, శివారు ప్రాంతాల్లో రాత్రిపూట డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ కొనసాగుతోంది. గంజాయి విక్రయాలు, పేకాట స్థావరాలు, ఈవ్ టీజింగ్, దొంగతనాలు వంటి అక్రమ కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే డయల్ 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని జిల్లా పోలీసులు ప్రజలను కోరారు.

డ్రోన్ నిఘాతో నేరాల నియంత్రణకు ఎస్పీ అజిత వేజెండ్ల కట్టుదిట్టమైన చర్యలు
SPS నెల్లూరు జిల్లాలో నేరాల నియంత్రణకు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు డ్రోన్ నిఘాను మరింత విస్తరించారు. క్రైమ్ ప్రోన్ ప్రాంతాలు, పట్టణాలు, శివారు ప్రాంతాల్లో రాత్రిపూట డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ కొనసాగుతోంది. గంజాయి విక్రయాలు, పేకాట స్థావరాలు, ఈవ్ టీజింగ్, దొంగతనాలు వంటి అక్రమ కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే డయల్ 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని జిల్లా పోలీసులు ప్రజలను కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.