ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే6 (మల్లికార్జునరావ్ పున్నమి ప్రతినిధి )
మనుబోలు మండలంలోని కొండూరు సత్రం – కొమ్మలపూడి జాతీయ రహదారి మధ్యలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న సీఐ వెంకట్రావు, ఎస్ఐ శివ రాకేష్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు మృతి చెందాడా లేదా ఇతర కారణాలున్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గుర్తు తెలియని వ్యక్తి మృతి.. కేసు దర్యాప్తు ప్రారంభం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే6 (మల్లికార్జునరావ్ పున్నమి ప్రతినిధి ) మనుబోలు మండలంలోని కొండూరు సత్రం – కొమ్మలపూడి జాతీయ రహదారి మధ్యలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న సీఐ వెంకట్రావు, ఎస్ఐ శివ రాకేష్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు మృతి చెందాడా లేదా ఇతర కారణాలున్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

