కాగ్నిజెంట్ కంపెనీ ఈ ఏడాది ఉద్యోగులపై కఠిన నిర్ణయం తీసుకుంది. సుమారు 1% మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. ఇది సుమారు 4 వేల మందిపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ప్రాజెక్ట్ లేని వారు, డిజిటల్ నైపుణ్యాలు తక్కువగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యతో కంపెనీ ఖర్చులను తగ్గించుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉద్యోగుల జీతాలు $230–320 మిలియన్ల మధ్య ఖర్చవుతుండగా, తొలగింపుల తర్వాత అది $200–270 మిలియన్లకు తగ్గే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ఐటీ రంగంలో ఆందోళనకు దారితీస్తోంది

కాగ్నిజెంట్ కంపెనీ నుండి 4 వేల మంది తొలగింపు