జలదంకి మండలం కమ్మవారిపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లను స్వయంగా అందజేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని త్వరితగతిన పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గ్రామస్తులతో ఆత్మీయంగా మమేకమయ్యారు.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొనడం