ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 1 ( మల్లికార్జున రావ్ పున్నమి ప్రతినిధి)
మనుబోలు పంచాయతీ పరిధిలోని యాచవరంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో అమలవుతున్న ఈ పథకం దేశంలోనే ప్రత్యేకమని పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 60 వేల కుటుంబాల్లో 38,228 కుటుంబాలు పింఛన్లు పొందుతున్నాయని తెలిపారు. ప్రతి నెలా రూ.16.62 కోట్లు, ఏడాదికి రూ.200 కోట్లు అందుతున్నాయని వివరించారు. పింఛన్ల కోసం ఏటా రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని అన్నారు. చంద్రబాబు నాయుడు అనుభవంతో ఈ పథకం విజయవంతమైందని తెలిపారు.

సర్వేపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ఘనంగా – లబ్ధిదారులకు భారీ మద్దతు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 1 ( మల్లికార్జున రావ్ పున్నమి ప్రతినిధి) మనుబోలు పంచాయతీ పరిధిలోని యాచవరంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో అమలవుతున్న ఈ పథకం దేశంలోనే ప్రత్యేకమని పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 60 వేల కుటుంబాల్లో 38,228 కుటుంబాలు పింఛన్లు పొందుతున్నాయని తెలిపారు. ప్రతి నెలా రూ.16.62 కోట్లు, ఏడాదికి రూ.200 కోట్లు అందుతున్నాయని వివరించారు. పింఛన్ల కోసం ఏటా రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని అన్నారు. చంద్రబాబు నాయుడు అనుభవంతో ఈ పథకం విజయవంతమైందని తెలిపారు.

