Thursday, 30 April 2026
  • Home  
  • డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలకు నోటిఫికేషన్‌
- ఖమ్మం

డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలకు నోటిఫికేషన్‌

RTC Job Notification | హైదరాబాద్‌ సిటీబ్యూరో, ఏప్రిల్‌ 23 ( నమస్తే తెలంగాణ ): ఒకవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుండగా, మరోవైపు సంస్థ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది. బస్సుల్లేక ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటుంటే, సమ్మె విరమింపజేసే చర్యలు తీసుకోవాల్సిన యాజమాన్యం మాత్రం కార్మికులను మరింత రెచ్చగొట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తక్షణ నియామకం పేరుతో కండక్టర్లు, డ్రైవర్లు కావాలంటూ రీజియన్ల వారీగా సమ్మె తొలిరోజు నుంచే నోటిఫికేషన్లు విడుదల చేయడం గమనార్హం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.