Monday, 27 April 2026
  • Home  
  • వీరంపల్లి క్రాస్ రోడ్డువద్ద డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు – ఎస్సై శివ రాకేష్ తనిఖీలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వీరంపల్లి క్రాస్ రోడ్డువద్ద డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు – ఎస్సై శివ రాకేష్ తనిఖీలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 27 (మల్లికార్జునరావు పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం వీరంపల్లి క్రాస్ రోడ్ వద్ద ఎస్సై శివ రాకేష్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, లైసెన్సులు పరిశీలించి లేనివారిపై చర్యలు తీసుకున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని కూడా గుర్తించి జరిమానాలు విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. రోడ్డు భద్రత కోసం ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రజలు బాధ్యతతో వ్యవహరించాలని ఆయన కోరారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 27 (మల్లికార్జునరావు పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం వీరంపల్లి క్రాస్ రోడ్ వద్ద ఎస్సై శివ రాకేష్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, లైసెన్సులు పరిశీలించి లేనివారిపై చర్యలు తీసుకున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని కూడా గుర్తించి జరిమానాలు విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. రోడ్డు భద్రత కోసం ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రజలు బాధ్యతతో వ్యవహరించాలని ఆయన కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.