పున్నమి న్యూస్ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్
ఏప్రిల్ 17
ఫార్మా భూముల విషయంలో ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి కి సవాల్ విసిరిన మాజీ మంచి రెడ్డి కిషన్ రెడ్డి.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామంలో ఫార్మా భూముల విషయంలో ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి కి సవాల్ విసిరిన మాజీ మంచి రెడ్డి కిషన్ రెడ్డి.ఈ రోజు సభ నిర్వహించకుండా అడ్డుకోని టెంట్లను, కుర్చీలను తొలగించిన కాంగ్రెస్ నాయకులు,గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తత. బి ఆర్ ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ లు చేస్తున్న పోలీసులు. అధికారుల దుర్వినియోగం చేస్తున్నారని బి ఆర్ ఎస్ నాయకుల ఆరోపణ.



