సినిమా విడుదలకు ముందు మేము డ్రగ్స్ టెస్ట్ చేసుకుంటాము, ఎన్నికల ముందు ప్రజాప్రతినిధులు ఎలాంటి టెస్ట్ చేయించుకోవాలి?
పున్నమి న్యూస్ ప్రతినిధి
1 ఏప్రిల్ 2026
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి హీరో మంచు విష్ణు కౌంటర్
సినిమా విడుదలకు ముందు హీరోలు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని, లేకపోతే సినిమా విడుదల చేయకూడదని చెప్పిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
మేము సినిమా విడుదలకు ముందు డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటాము, కానీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి – మంచు విష్ణు



