పున్నమి ప్రతినిధి సంగి శెట్టి ధనుంజయ మార్చ్స 24:బడగ్పేట్
సర్కిల్ జిల్లెలగూడ 59వ, డివిజన్ లోని టీకేఆర్ కామన్ నుండి గాయత్రి నగర్ మందమల్లమ్మ చౌరస్తా వరకు మరియు గాయత్రి నగర్ అపోలో ఫార్మసీ , నుండి కెనరా బ్యాంకు వారకు సర్వీస్ రోడ్డు పూర్తిగా ఆక్రమణకు గురైందని కొత్తగా డ్రైనేజ్ లైన్ కి మోక్షం రానుంది సర్వీస్ రోడ్డు వేసి ప్రజలకు ఉపయోగపడేలా చేయమని పలుమార్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి ట్రాఫిక్ డీసీపీ కి,మీర్పేట్ మున్సిపల్ కమిషనర్ కి, శంషాబాద్ జోనల్ కమిషనర్ చంద్రకళ కి ఫెడరేషన్ తరుపున కంప్లైంట్ ఇచ్చి సమస్యను ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వంటేరు నర్సింహ్మ రెడ్డి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి వర్కింగ్ ప్రసిడెంట్ ఆంజనేయులు ట్రెజరర్ నాగేశ్వరరావు వెంకటయ్య ప్రేమ్ చందర్ రెడ్డి పని కిరాన్ కాలనీల ప్రజలు వాహనదారులు పడుతున్న ఇబ్బందులను మేడం కి వివరించగా వెంటనే స్పందించి సంబంధిత అధికారికి సమస్యను పరిశీలించమని బడంగ్పేట్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ కిరణ్ గారికి ఆదేశించడం జరిగింది ఈరోజు టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కిరణ్ గారు టి కె ఆర్ కామన్ నుండి మంద మల్లమ్మ చౌరస్తా వరకు ఉన్న సర్వీస్ రోడ్డును మరియు గాయత్రి నగర్ ఎక్స్ రోడ్ నుండి కృష్ణ హాస్పిటల్ వరకు ఆక్రమించిన రోడ్డును పరిశీలించి వ్యాపారస్తులకు 2, రోజుల్లో తొలగించమని చెప్పడం జరిగినది లేనియెడల శనివారం జేసీబీ సహాయంతో అన్ని తొలగిస్తానని వాళ్లకు అధికారులు వార్నింగ్ ఇవ్వడం జరిగింది
త్వరలోసర్వీస్ రోడ్డుకు మోక్షం రానుంది—టికేఆర్ కమాన్ నుండి మల్లమ్మ వరకు సర్వీస్ రోడ్ అందుబాటులోకి
పున్నమి ప్రతినిధి సంగి శెట్టి ధనుంజయ మార్చ్స 24:బడగ్పేట్ సర్కిల్ జిల్లెలగూడ 59వ, డివిజన్ లోని టీకేఆర్ కామన్ నుండి గాయత్రి నగర్ మందమల్లమ్మ చౌరస్తా వరకు మరియు గాయత్రి నగర్ అపోలో ఫార్మసీ , నుండి కెనరా బ్యాంకు వారకు సర్వీస్ రోడ్డు పూర్తిగా ఆక్రమణకు గురైందని కొత్తగా డ్రైనేజ్ లైన్ కి మోక్షం రానుంది సర్వీస్ రోడ్డు వేసి ప్రజలకు ఉపయోగపడేలా చేయమని పలుమార్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి ట్రాఫిక్ డీసీపీ కి,మీర్పేట్ మున్సిపల్ కమిషనర్ కి, శంషాబాద్ జోనల్ కమిషనర్ చంద్రకళ కి ఫెడరేషన్ తరుపున కంప్లైంట్ ఇచ్చి సమస్యను ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వంటేరు నర్సింహ్మ రెడ్డి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి వర్కింగ్ ప్రసిడెంట్ ఆంజనేయులు ట్రెజరర్ నాగేశ్వరరావు వెంకటయ్య ప్రేమ్ చందర్ రెడ్డి పని కిరాన్ కాలనీల ప్రజలు వాహనదారులు పడుతున్న ఇబ్బందులను మేడం కి వివరించగా వెంటనే స్పందించి సంబంధిత అధికారికి సమస్యను పరిశీలించమని బడంగ్పేట్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ కిరణ్ గారికి ఆదేశించడం జరిగింది ఈరోజు టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కిరణ్ గారు టి కె ఆర్ కామన్ నుండి మంద మల్లమ్మ చౌరస్తా వరకు ఉన్న సర్వీస్ రోడ్డును మరియు గాయత్రి నగర్ ఎక్స్ రోడ్ నుండి కృష్ణ హాస్పిటల్ వరకు ఆక్రమించిన రోడ్డును పరిశీలించి వ్యాపారస్తులకు 2, రోజుల్లో తొలగించమని చెప్పడం జరిగినది లేనియెడల శనివారం జేసీబీ సహాయంతో అన్ని తొలగిస్తానని వాళ్లకు అధికారులు వార్నింగ్ ఇవ్వడం జరిగింది

