చైనాలోని త్సింగ్హువా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న AI ఆధారిత “వర్చువల్ హాస్పిటల్స్” వైద్య విద్యలో కొత్త మార్గాన్ని చూపుతున్నాయి. ఈ సిస్టమ్‌లో మెడికల్ విద్యార్థులు డిజిటల్ రోగులు, AI డాక్టర్లతో ఇంటరాక్ట్ అవుతూ నిజ జీవిత ఆసుపత్రి అనుభవాన్ని పొందగలరు. వేలాది క్లినికల్ కేసులు, రోగి చరిత్ర, లక్షణాలు, ల్యాబ్ రిపోర్టులు అందుబాటులో ఉంటాయి. విద్యార్థుల నిర్ణయాలను విశ్లేషించి వెంటనే ఫీడ్‌బ్యాక్ ఇస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది భవిష్యత్ వైద్యులను సురక్షిత డిజిటల్ వాతావరణంలో శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.

AI హాస్పిటల్స్ – వైద్య విద్యలో విప్లవం!