Saturday, 21 March 2026
  • Home  
  • 49వ డివిజన్ కార్పొరేటర్ ని అభినందించిన అధ్యక్షులు ఉపాధ్యక్షులు
- మహబూబ్ నగర్

49వ డివిజన్ కార్పొరేటర్ ని అభినందించిన అధ్యక్షులు ఉపాధ్యక్షులు

*49వ డివిజన్ మహబూబ్నగర్ కార్పొరేటర్ గా శ్రీమతి ప్రసన్న ఆనంద్ కుమార్ గౌడ్ గారికి అభినందనలు తెలియజేసిన అధ్యక్షులు ఉపాధ్యక్షులు* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 19/03/2026* *హృదయపూర్వక శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు శుభాకాంక్షలు. మీరు ప్రజా సేవలో నిమగ్నమై ప్రజలమన్నలను చూరగొనాలని ఆకాంక్షిస్తూ, మున్మందు ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాము* *మహేశ్వరి కాలనీ అధ్యక్షులు మహాదేవ్, ఉపాధ్యక్షులు ఎమ్. ఎన్. విజయకుమార్ మరియు కాలనీ వాసులు అందరి తరపున శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు, అభినందనలు*

*49వ డివిజన్ మహబూబ్నగర్ కార్పొరేటర్ గా శ్రీమతి ప్రసన్న ఆనంద్ కుమార్ గౌడ్ గారికి అభినందనలు తెలియజేసిన అధ్యక్షులు ఉపాధ్యక్షులు*

*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 19/03/2026*

*హృదయపూర్వక శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు శుభాకాంక్షలు. మీరు ప్రజా సేవలో నిమగ్నమై ప్రజలమన్నలను చూరగొనాలని ఆకాంక్షిస్తూ, మున్మందు ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాము*
*మహేశ్వరి కాలనీ అధ్యక్షులు మహాదేవ్, ఉపాధ్యక్షులు ఎమ్. ఎన్. విజయకుమార్ మరియు కాలనీ వాసులు అందరి తరపున శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు, అభినందనలు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.