Wednesday, 18 March 2026
  • Home  
  • మల్కిజ్ గూడ గ్రామంలో ఈదమ్మ తల్లి దేవాలయ శంకుస్థాపన మరియు భూమి పూజ కార్యక్రమానికి రెడ్డి రాష్ట్ర డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విచ్చేయుచున్న ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి
- E-పేపర్

మల్కిజ్ గూడ గ్రామంలో ఈదమ్మ తల్లి దేవాలయ శంకుస్థాపన మరియు భూమి పూజ కార్యక్రమానికి రెడ్డి రాష్ట్ర డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విచ్చేయుచున్న ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి

మల్కిజ్ గూడ గ్రామంలో ఈదమ్మ తల్లి దేవాలయ పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ శంకుస్థాపన మరియు భూమి పూజ కార్యక్రమానికి రెడ్డి రాష్ట్ర డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విచ్చేయుచున్న ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి మరియు రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి కావున ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకు యాచారం మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్ రెడ్డి రంగారెడ్డి రేపు ఉదయం 11 గంటలకు విచ్చేయుచున్నారు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని కోరుతున్నాను ఇట్లు గౌరారం వెంకట్ రెడ్డి ఈదమ్మ తల్లి దేవాలయ నిర్మాణ & స్థల దాత

మల్కిజ్ గూడ గ్రామంలో ఈదమ్మ తల్లి దేవాలయ

పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ
శంకుస్థాపన మరియు భూమి పూజ కార్యక్రమానికి రెడ్డి రాష్ట్ర డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విచ్చేయుచున్న ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి మరియు రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి కావున ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకు యాచారం మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు
మల్ రెడ్డి రంగారెడ్డి రేపు ఉదయం 11 గంటలకు విచ్చేయుచున్నారు
ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ
కార్యకర్తలు పాల్గొనాలని కోరుతున్నాను
ఇట్లు
గౌరారం వెంకట్ రెడ్డి
ఈదమ్మ తల్లి దేవాలయ నిర్మాణ & స్థల దాత

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.